Omicron Variant : Will Double Vaccination Can Control New COVID Variant ? || Oneindia Telugu

Omicron Variant : Will Double Vaccination Can Control New COVID Variant ? || Oneindia Telugu

Omicron: Omicron spreads in india, meanwhile everyone asking that Vaccines can control the new Variant of Omicron or Not. However, Doctors says that is best to take as many Vaccine doses as possible br br #Omicron br #OmicronVariant br #COVIDThirdWaveInIndia br #Omicronindia br #Doublevaccinated br #omicronvariantmutations br #SouthAfrica br #Covidcasesinindia br #WHO br br ఓమిక్రాన్ ముప్పు పెరుగుతున్న కొద్దీ అందరూ ఆలోచిందేది కొత్త వేరియంట్‌ ఓమిక్రాన్ ను వ్యాక్సీన్ లు అదుపు చేయగలవా అని. అయితే ప్రపంచవ్యాప్తంగా ఓమిక్రాన్ కారణంగా ఒక్క మరణం కూడా అధికారికంగా నమోదు కాలేదని అంటున్నా .. భారత్ లో మాత్రం భయాలు పెరుగుతున్నాయి. కాబట్టి ఓమిక్రాన్ సంగతి పక్కన పెట్టినా వ్యాక్సీన్ రెండు డోసులు మాత్రం ఖచ్చితంగా వేయించుకుని ఉండాల్సిందే. తీసుకోవాల్సినన్ని డోసుల టీకాలను తీసుకుని ఉండటం మంచిదని డాక్టర్లు చెబుతున్నారు.


User: Oneindia Telugu

Views: 288

Uploaded: 2021-11-30

Duration: 03:33

Your Page Title