Virat Kohli Bittersweet Highlights In Mumbai Test || Oneindia Telugu

Virat Kohli Bittersweet Highlights In Mumbai Test || Oneindia Telugu

India vs Newzealand : Virat Kohli’s controversial dismissal in Mumbai test leads to a debate. br #ViratKohlibr #IndVsNzbr #Mumbaitestbr br న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌తో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోహ్లీ.. బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తద్వారా టెస్ట్ క్రికెట్‌లో అత్యధికసార్లు టాస్ గెలిచిన భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ గుర్తింపు పొందాడు. అయితే ఈ రికార్డు భారత అభిమానులకు షాక్‌కు గురిచేస్తోంది. టాస్ ఎప్పుడూ ఓడిపోయే కోహ్లీ.. అత్యధికసార్లు ఎప్పుడు గెలిచాడబ్బా? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది కాలంగా కోహ్లీ టాస్ గెలిచిన సందర్భాలను వేల మీద లెక్కపెట్టవచ్చు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లోనే కోహ్లీ కీలక మ్యాచ్‌ల్లో టాస్ ఓడిపోయాడు.


User: Oneindia Telugu

Views: 334

Uploaded: 2021-12-03

Duration: 02:58

Your Page Title