దేవినేని ఉమామహేశ్వరరావు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది

దేవినేని ఉమామహేశ్వరరావు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇంట్లో విషాదం. ఆయన తండ్రి శ్రీమన్నారాయణ కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస తుదిశ్వాస విడిచారు. శ్రీమన్నారాయణ మరణంపై పలువురు టీడీపీ, ఇతర పార్టీలకు చెందిన నేతలు సంతాపం తెలియజేశారు. ఆయనకు నివాళులు అర్పించారు.


User: Telugu Samayam

Views: 29K

Uploaded: 2021-12-03

Duration: 01:19

Your Page Title