Mayank Agarwal Reveals Teamindia Legends Advice | Ind Vs Nz || Oneindia Telugu

Mayank Agarwal Reveals Teamindia Legends Advice | Ind Vs Nz || Oneindia Telugu

Mayank Agarwal explains how Sunil gavaskar and rahul Dravid tips helped him to make a century.br #MayankAgarwalbr #Teamindiabr #IndVsNzbr #Mumbaitestbr br దిగ్గజ బ్యాట్స్‌మన్ సునీల్ గవాస్కర్ వీడియోలను చూసి తన బ్యాటింగ్ టెక్నిక్‌ను మార్చుకున్నానని ముంబై టెస్ట్ సెంచరీ హీరో, టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అన్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో మయాంక్ అగర్వాల్ సెంచరీ బాదిన విషయం తెలిసిందే. 80 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత జట్టును మయాంక్ అద్భుత బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. జట్టులో స్థానం కోల్పోయే పరిస్థితి నెలకొన్న వేళ అద్భుతమైన ఆటతో ఆకట్టుకున్నాడు. విమర్శకులకు తన ఆటతోనే బదులిచ్చాడు. తొలి రోజు ఆట ముగిసిన అనంతరం మాట్లాడిన మయాంక్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.


User: Oneindia Telugu

Views: 95

Uploaded: 2021-12-04

Duration: 02:02

Your Page Title