Ajaz Patel Third Bowler To Bag All 10 Wickets | Mumbai Test || Oneindia Telugu

Ajaz Patel Third Bowler To Bag All 10 Wickets | Mumbai Test || Oneindia Telugu

India vs New Zealand 2021: Ajaz Patel Third Cricketer After Jim Laker, Anil Kumble to Take 10 Wickets in an Inningsbr #AjazPatelbr #Teamindiabr #IndVsNzbr #Mumbaitestbr #Anilkumblebr #Jimlakerbr br ఆజాజ్ పటేల్ భారత సంతతికి చెందినవాడనే విషయం తెలిసిందే. ముంబైకి చెందిన వారి కుటుంబం చాలా ఏళ్ల క్రితమే కివీస్‌కు వలస వెళ్లింది. కాన్పూర్ వేదికగా జరిగిన ఫస్ట్ టెస్ట్‌లోనూ ఆజాజ్ పటేల్ చివరి వికెట్‌గా వచ్చి భారత విజయాన్ని అడ్డుకున్నాడు. ఇక ఆజాజ్ పటేల్ ధాటికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 109.5 ఓవర్లలో 325 పరుగులకు కుప్పకూలింది.


User: Oneindia Telugu

Views: 129

Uploaded: 2021-12-04

Duration: 02:14

Your Page Title