SkyLab Movie Review || Filmibeat Telugu

SkyLab Movie Review || Filmibeat Telugu

Skylab vs akhanda : Skylab movie failed to impress audiencebr #Skylabbr #SkylabReviewbr #SatyaDevbr #NityaMenonbr br స్కైలాబ్ భూమివైపు దూసుకొస్తుందనే వార్తలతో దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళనకు గురయ్యారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు భావోద్వేగానికి లోనయ్యారు. అలాంటి కథకు కరీంనగర్‌లోని బండలింగం పల్లి గ్రామాన్ని నేపథ్యంగా చేసుకొని దర్శకుడు విశ్వక్ స్కైలాబ్ చిత్రాన్ని రూపొందించారు. కథ ఆకట్టుకోవడంతో నిత్యమీనన్ నిర్మాతగా మారారు. అయితే ఈ సినిమా కథకు ప్రేక్షకులు పట్టం కట్టారా అనే విషయంలోకి వెళితే..


User: Filmibeat Telugu

Views: 2

Uploaded: 2021-12-04

Duration: 07:11

Your Page Title