Rahul Dravid Hails Teamindia Bench Power || Oneindia Telugu

Rahul Dravid Hails Teamindia Bench Power || Oneindia Telugu

Rahul Dravid Hails India's Bench Strength After Series Win Over New Zealandbr #RahulDravidbr #Teamindiabr #ViratKohlibr #Indiancricketteambr br న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్‌ను గెలిచినా.. ఫస్ట్ టెస్ట్‌లో చివరి వికెట్ తీయకపోవడం తీవ్రంగా నిరాశపరిచిందని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. ముంబై వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో పరుగుల పరంగా భారీ విజయం సాధించడం సంతోషంగా ఉందని చెప్పాడు. సోమవారం ముగిసిన రెండో టెస్ట్‌లో టీమిండియా 372 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. ఈ విజయానంతరం ద్రవిడ్‌ మాట్లాడుతూ.. విజయంతో సిరీస్‌ను ముగించడం బాగుందన్నాడు. అంతగా అనుభవం లేకున్నా.. అక్షర్ పటేల్, మయాంక్ అగర్వాల్, జయంత్ యాదవ్ అద్భుతంగా రాణించారని కొనియాడాడు.


User: Oneindia Telugu

Views: 163

Uploaded: 2021-12-07

Duration: 01:41

Your Page Title