IAF Mi 17 V5 : Russian Made Chopper Facts Explained || Oneindia Telugu

IAF Mi 17 V5 : Russian Made Chopper Facts Explained || Oneindia Telugu

IAF Mi 17 V5 : All you need to know about Russia made Mi-17V5 helicopter.br #Mi17V5br #Bipinrawatbr #Russiabr br ఇవాళ తమిళనాడులో ప్రమాదానికి గురైన ఆర్మీ హెలికాఫ్టర్ ఎంఐ 17 వీ5కి మిలటరీ రవాణా హెలికాఫ్టర్. మిలటరీ అవసరాల కోసం దీన్ని వాడుతున్నారు. రష్యా తయారీ హెలికాఫ్టర్ అయిన ఎంఐ 17వీ5లో ఇవాళ త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ ప్రయాణించారు. ఆయనతో పాటు మొత్తం 14 మంది ప్రయాణించగా..ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే చనిపోయారు. దీంతో ఈ విమానం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2021-12-08

Duration: 04:22

Your Page Title