ఐటెం సాంగ్స్‌ని శ్లోకాలతో పోలుస్తావా.. దేవిశ్రీపై రాజా సింగ్ ఫైర్

ఐటెం సాంగ్స్‌ని శ్లోకాలతో పోలుస్తావా.. దేవిశ్రీపై రాజా సింగ్ ఫైర్

పుష్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటెమ్ సాంగ్స్‌ని దేవుడిని పూజిస్తూ చెప్పే శ్లోకాలతో పోల్చడం దారుణమని ఫైర్ అయ్యారు. హిందూ సమాజాన్ని, హిందూ దేవుళ్లని కించపరిచేలా డీఎస్పీ వ్యాఖ్యలున్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు.


User: Telugu Samayam

Views: 28

Uploaded: 2021-12-18

Duration: 03:03

Your Page Title