ఇంటర్ ఫస్టియర్‌లో అందరినీ పాస్ చేస్తున్నాం: సబిత

ఇంటర్ ఫస్టియర్‌లో అందరినీ పాస్ చేస్తున్నాం: సబిత

ఇంటర్ ఫస్టియర్ పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫస్టియర్‌లో ఫెయిల్ అయిన విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. మినిమం మార్కులతో అందరినీ పాస్ చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి నిర్ణయం ఉండబోదని స్పష్టం చేశారు.


User: Telugu Samayam

Views: 72

Uploaded: 2021-12-25

Duration: 03:09