SRH ని పదేపదే టార్గెట్ చేస్తున్న David Warner | Oneindia Telugu

SRH ని పదేపదే టార్గెట్ చేస్తున్న David Warner | Oneindia Telugu

IPL 2022 Mega Auction: David Warner Satires On SRH Auction Plans Ahead Of IPL 2022 Auction but SRH Team congrulates david warner br #IPL2022MegaAuction br #SunrisersHyderabad br #davidwarner br #SRH br #TheAshes2021 br #RCB br br br వార్నర్ భాయ్ సన్‌రైజర్స్ పై గట్టి కోపంతో ఉన్నాడు అని మళ్ళీ ప్రూవ్ అయింది. ఓ సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమాని ట్విట్టర్ లో .. ‘ఈ సారి వేలం ఎలా ఉండబోతుంది? సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కలిసొస్తుందా?'అని ప్రశ్నించాడు. దీనికి టామ్ మూడీ బదులిస్తూ తమ సాయశక్తులా ప్రయత్నిస్తామని చెప్పాడు. డేవిడ్ వార్నర్ మాత్రం ‘నాకు డౌటే'అంటూ సెటైర్లు పేల్చాడు.


User: Oneindia Telugu

Views: 294

Uploaded: 2021-12-29

Duration: 02:02

Your Page Title