Bigg Boss Celebs At Iravatham Movie Song Launch | Filmibeat Telugu

Bigg Boss Celebs At Iravatham Movie Song Launch | Filmibeat Telugu

ONaDeveri Song Launch Event From Iravatham Moviebr #IravathamMoviebr #ONaDeveri br #Amardeepbr #TanviNegibr #SatyaKasyapbr #SuhaasMeerabr #RamMiryalabr br అమర్‌దీప్‌, తన్వి, అరుణ్‌, ఎస్తేర్‌ నాయకానాయికలుగా నటించిన చిత్రం ‘ఐరావతం’. సుహాస్‌ మీరా దర్శకత్వం వహిస్తున్నారు. రాంకీ పలగాని, లలిత కుమారి తోట, బాలయ్యచౌదరి చల్లా నిర్మాతలు. ఈ చిత్రంలోని ‘ఓ నా దేవేరి’ పాట లిరికల్‌ వీడియోని బిగ్‌బాస్‌-5 సభ్యులైన నటరాజ్‌ మాస్టర్‌, లోబో, మానస్‌, కాజల్‌, ప్రణీత్‌తో కలిసి నరేంద్రకుమార్‌ విడుదల చేశారు.


User: Filmibeat Telugu

Views: 704

Uploaded: 2021-12-29

Duration: 14:15