RRR, Radhe Shyam ఒకవైపు..Omicron టెన్షన్ మరోవైపు | Pan India | Oneindia Telugu

RRR, Radhe Shyam ఒకవైపు..Omicron టెన్షన్ మరోవైపు | Pan India | Oneindia Telugu

Hike In Omicron cases in india. Will this effect RRR Movie and Radhe Shyam releases ? br #RRRMoviebr #Radheshyambr #PanIndiabr #Prabhasbr #OmicronIndiabr br దేశంలో నెలకొన్న తాజా పరిణామాల.. పాన్ ఇండియా సినిమాలపై పడింది. బాలీవుడ్‌ ఇప్పటికే వాయిదాల బాట పట్టింది. ఈ నెల 31వ తేదీన విడుదల కావాల్సిన జెర్సీ సినిమా వాయిదా నిరవధికంగా వాయిదా పడింది. క్రికెట్ బ్యాక్‌గ్రౌండ్‌తో నేచురల్ స్టార్ నాని-శ్రద్ధ శ్రీనాథ్ జంటగా తెలుగులో వచ్చిన జెర్సీ మూవీకి రీమేక్ ఇది. షాహిద్ కపూర్-మృణాల్ కపూర్ హీరో హీరోయిన్లు. ఈ సినిమాను నిరవధికంగా వాయిదా వేసింది యూనిట్. ఎప్పుడు విడుదల చేస్తామనేది స్పష్టం చేయలేదు.


User: Oneindia Telugu

Views: 2

Uploaded: 2021-12-30

Duration: 02:48

Your Page Title