IND Vs SA : We Are Working Hard, I Don't Care All Those - Pujara | Oneindia Telugu

IND Vs SA : We Are Working Hard, I Don't Care All Those - Pujara | Oneindia Telugu

Cheteshwar Pujara, who has been in poor form for the past few years, scored a half-century in the second Test against South Africa. Speaking after the match, Pujara made some interesting comments on his form. br #SAvsINDbr #CheteshwarPujarabr #TeamIndiabr #AjinkyaRahanebr #HanumaViharibr #KLRahulbr #ShardhulThakurbr #ViratKohlibr #RohitSharmabr #Cricketbr br గత కొన్నాళ్లుగా పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్న పుజారా సౌతాఫ్రికాతో జరగుతున్న రెండో టెస్ట్‌లో హాఫ్ సెంచరీ చేసాడ. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం మాట్లాడిన పుజారా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. మేము క‌ష్ట ప‌డి ఆడాతామ‌ని, కానీ కొన్ని సంద‌ర్బాల్లో ప‌రుగులు చేయ‌లేక‌పోతామ‌ని, అటువంటి సంద‌ర్భాల్లో విమ‌ర్శ‌లు రావ‌డం స‌హ‌జం అని, ఒక క్రికెట‌ర్‌గా ఇవ‌న్నీ ప‌ట్టించుకోకుండా, మ‌న ప‌ని మనం చేసుకుంటూ వెళ్లిపోవాల‌ని పుజారా చెప్పుకొచ్చారు.


User: Oneindia Telugu

Views: 660

Uploaded: 2022-01-06

Duration: 01:52

Your Page Title