Why Umpire Marais Erasmus Sarcastically Taunted Team India | Ind Vs Sa | Oneindia Telugu

Why Umpire Marais Erasmus Sarcastically Taunted Team India | Ind Vs Sa | Oneindia Telugu

The comments made by the field umpire during the third day of the second Test between India and South Africa have now gone viral. In the 10th over, field umpire Marais Erasmus addressed the Indian players and said that your shouts are bothering me in every over.' These words were recorded on the stumps mic. The video went viral.br #SAvsINDbr #MaraisErasmusbr #JaspritBumrahbr #marcojansenbr #AjinkyaRahanebr #HanumaViharibr #CheteshwarPujarabr #KLRahulbr #Cricketbr #ViratKohlibr #RohitSharmabr #TeamIndiabr br భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్ట్‌ మూడో రోజు ఆటలో ఫీల్డ్ అంపైర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. 10వ ఓవర్‌లో ఫీల్డ్ అంపైర్ మరియాస్ ఎరాస్మస్ భారత ఆటగాళ్లును ఉద్దేశించి.. 'మీ అరుపులకు నాకు గుండెపోటు వచ్చేలా ఉంది. ప్రతీ ఓవర్‌లో నన్ను ఇబ్బంది పెడుతున్నారు.' అని అన్నారు. ఈ మాటలు స్టంప్స్ మైక్‌లో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.


User: Oneindia Telugu

Views: 1.4K

Uploaded: 2022-01-06

Duration: 02:06

Your Page Title