IPL 2022 Mega Auction : BCCI Ultimatum To Lucknow And Ahmedabad Franchises | Oneindia Telugu

IPL 2022 Mega Auction : BCCI Ultimatum To Lucknow And Ahmedabad Franchises | Oneindia Telugu

IPL 2022 Mega Auction: BCCI has set January 31 as ultimatum for the two new franchises Lucknow And Ahmedabad to submit their player picks before IPL 2022 Auction. br #IPL2022MegaAuction br #BCCI br #Lucknowfranchise br #Ahmedabadfranchise br #Iplplayersretensions br #teamindia br #ipl2022 br br br ల‌క్నో, అహ్మ‌దాబాద్ జ‌ట్లు రిటైన్ చేసుకునే ఆట‌గాళ్ల జాబితా ను ఈ నెల 31 కల్లా అందించాల్సిందిగా బీసీసీఐ చెప్పినట్టు సమాచారం. కాగా ఇప్పటికే లక్నో ఫ్రాంచైజీ ఇప్ప‌టికే త‌మ‌ హెడ్ కోచ్‌గా ఆండీ ఫ్లవర్, మెంటార్‌గా గౌతమ్‌ గంభీర్‌ను నియ‌మించిన‌ట్టు ప్ర‌క‌టించింది. మరోవైపు అహ్మదాబాద్ ఫ్రాంచైజీ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్, కోచ్‌గా ఆశిష్ నెహ్రా, మెంటార్‌గా గ్యారీ కిర్‌స్టెన్‌ను నియమించుకున్నట్టు తెలుస్తోంది .


User: Oneindia Telugu

Views: 1.9K

Uploaded: 2022-01-10

Duration: 02:02

Your Page Title