IND vs SA : Ajinkya Rahane Needs To Play First-Class Cricket - Sanjay Manjrekar | Oneindia Telugu

IND vs SA : Ajinkya Rahane Needs To Play First-Class Cricket - Sanjay Manjrekar | Oneindia Telugu

Team India batsman Ajinkya Rahane failed in 3rd test with South Africa because of his poor form. Former India batsman Sanjay Manjrekar reacted to Rahane's performance in this context. Manjrekar pointed out that he had already given a lot of opportunities, but could not prove himself, and Rahane should play first-class cricket to regain his form. br #SAvsIND br #AjinkyaRahane br #ViratKohli br #TeamIndia br #CheteshwarPujara br #KLRahul br #RishabhPant br #RohitSharma br #JaspritBumrah br #Cricket br br దక్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో పేలవ ఫామ్ తో విఫ‌ల‌మైన టీమిండియా బాట్స్మన్ అజింక్యా ర‌హానేపై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ర‌హానే ఆట తీరుపై భార‌త మాజీ బ్యాట‌ర్ సంజయ్ మంజ్రేకర్ స్పందించాడు. తాను ర‌హానేకు ఇప్ప‌టికే చాలా అవ‌కాశాలు ఇచ్చార‌ని, అయినా అత‌ను నిరుపించుకోలేక పోయాడని, ర‌హానే త‌న ఫామ్ తిరిగి పొంద‌డానికి ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్ ఆడాల‌ని మంజ్రేక‌ర్ సూచించాడు.


User: Oneindia Telugu

Views: 579

Uploaded: 2022-01-14

Duration: 02:10

Your Page Title