How To Re-Use N95 Masks | Oneindia Telugu

How To Re-Use N95 Masks | Oneindia Telugu

The used mask should be soaked in hot water at 50-60 C for 30 minutes. Do not rub or twist the mask. Antiseptic and antifungal chemicals may be used. Dry in the sun for 15 minutes. The well-dried mask can be reused. Do not touch the top of the mask with your fingers. The mask should be worn using ear loops. Press the aluminum nosepin without gaps near the nose. The nose and mouth should be completely covered. Follow the same procedure again after using the mask. Note: Repeat the N95 mask only 5 times. br #N95Mask br #Unite2FightCorona br #IndiaFightsCorona br #HowToReUseN95Mask br #howtowearmask br #Covid19 br #Covid19Awareness br #Covidcasesinindia br #Covid19Vaccination br #Omicron br br వాడిన మాస్క్ ను 50-60°C వద్ద 30 నిముషాలు వేడి నీటిలో నానబెట్టాలి. మాస్క్ ను రుద్దకూడదు,మెలితిప్పకూడదు. యాంటీ సెప్టిక్, యాంటీ ఫంగల్ రసాయనాలు వాడచ్చు. సూర్యరశ్మి లో 15 నిముషాలు ఆరబెట్టాలి. బాగా ఆరిన మాస్క్ ను మళ్ళీ తిరిగి ఉపయోగించవచ్చు. మాస్క్ పై భాగాన్ని చేతి వేళ్ళతో పట్టుకోకూడదు. ఇయర్ లూప్‌లను ఉపయోగించి మాస్క్ ధరించాలి. ముక్కు దగ్గర గ్యాప్స్ లేకుండా అల్యూమినియం నోస్ పిన్ ను ప్రెస్ చేయాలి. ముక్కు,నోరు ను పూర్తిగా కవర్ చేయాలి. మాస్క్ వాడేసిన తరువాత మళ్లీ ఇదే పద్దతిని అనుసరించండి. గమనిక : N95 మాస్క్ ను 5 సార్లు మాత్రమే మళ్లీ తిరిగి వాడాలి.


User: Oneindia Telugu

Views: 5

Uploaded: 2022-01-14

Duration: 01:04

Your Page Title