IPL 2022 Mega Auction : Find About New Franchise Captains | Oneindia Telugu

IPL 2022 Mega Auction : Find About New Franchise Captains | Oneindia Telugu

Ahead of IPL 2022 mega auction, the new franchise Lucknow has selected its three players following BCCI rules. KL Rahul, Marcus Stoinis and Ravi Bishnoi will represent Lucknow. Another new franchise is reportedly selected by Ahmedabad Hardik Pandya, Rashid Khan and Shubhman Gill. br #IPL2022 br #IPL2022MegaAuction br #KLRahul br #HardikPandya br #RaviBishnoi br #MarcusStoinis br #AhmedabadTeam br #LucknowTeam br #RashidKhan br #ShubhmanGill br #Cricket br br ఐపీఎల్‌ 2022 మెగా వేలానికి సమయం ఆసన్నమైంది. కొత్త ఫ్రాంఛైజీ లక్నో బీసీసీఐ నిబంధనలను అనుసరించి తమ ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేసుకుంది. టీమిండియా వన్డే జట్టు వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టొయినిస్‌, భారత లెగ్‌స్పిన్నర్‌ రవి బిష్ణోయిలు లక్నో జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నారు. మరో కొత్త ఫ్రాంఛైజీ అహ్మదాబాద్‌ హార్దిక్‌ పాండ్యా, రషీద్‌ ఖాన్‌, శుభ్‌మన్‌ గిల్‌ను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.


User: Oneindia Telugu

Views: 280

Uploaded: 2022-01-19

Duration: 02:07

Your Page Title