ICC T20 WorldCup 2022 Schedule, Here Is Ind vs Pak Match Date | Oneindia Telugu

ICC T20 WorldCup 2022 Schedule, Here Is Ind vs Pak Match Date | Oneindia Telugu

The International Cricket Council (ICC) has announced the schedule for the T20 World Cup 2022. The mega tournament will be held in Australia from October 16 to November 13 this year. br #ICCT20WorldCup2022 br #IndvsPak br #Cricket br #ICCMensT20WorldCup2022 br #T20WorldCup2022 br #ICC br #BCCI br #TeamIndia br #ViratKohli br #RohitSharma br #ICCCricket br br టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 16-నవంబర్ 13 వరకు ఈ మెగా టోర్నమెంట్ జరగనుంది. ఈ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో భార‌త్ మ్యాచ్‌లు అక్టోబ‌ర్ 23 నుంచి ప్రారంభమవుతాయి. తొలి మ్యాచ్‌లోనే చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్థాన్‌తో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది. మెల్‌బోర్న్ వేదిక‌గా అక్టోబ‌ర్ 23న ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.


User: Oneindia Telugu

Views: 8

Uploaded: 2022-01-21

Duration: 02:39

Your Page Title