Natti Kumar Warns Chandrababu Naidu.. 2034 దాకా TDP అధికారం మర్చిపోవడమే | Oneindia Telugu

Natti Kumar Warns Chandrababu Naidu.. 2034 దాకా TDP అధికారం మర్చిపోవడమే | Oneindia Telugu

Natti kumar pressmeet on ap politcs . Tollywood producer natti kumar willimg to join in ysrcp soon ,meanwhile he gave fitting replies to opposition party tdp accuses on ap govt. br #Ysjagan br #Nattikumar br #Ysrcp br #andhrapradesh br #amaravathi br #Tollywood br #Chandrababunaidu br #TDP br br ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, దర్శకుడు నట్టి కుమార్.. త్వరలోనే రాజకీయాల్లో ప్రవేశించనున్నారు. ఏ పార్టీలో చేరుతాననే విషయాన్ని ఆయన స్పష్టం చేయలేదు. వైఎస్ జగన్ ఆదేశిస్తే..తాను ఎన్నికల్లో పోటీ చేయడానికీ సంసిద్ధంగా ఉన్నానని చెప్పడంతో ఏ పార్టీలో చేరుతారనే విషయాన్ని పరోక్షంగా వెల్లడించినట్టయింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయమైనట్టేనని, చేరికకు పార్టీ అగ్రనాయకత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ అందిందని తెలుస్తోంది.


User: Oneindia Telugu

Views: 4

Uploaded: 2022-01-27

Duration: 02:21

Your Page Title