Etela Rajender : రాజ్‌భవన్‌కు వెళ్లకుండా KCR రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు | Oneindia Telugu

Etela Rajender : రాజ్‌భవన్‌కు వెళ్లకుండా KCR రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు | Oneindia Telugu

Etela rajender pressmeet.. br #Telangana br #EtelaRajender br #CMKCR br #Hyderabad br #BJP br #TRS br br గణతంత్ర దినోత్సవం (Republic Day) రోజున తెలంగా సీఎం కేసీఆర్ (CM KCR) రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etela Rajender) విమర్శించారు. సీఎం కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే రాజ్‌భవన్‌లో జరిగిన గణతంత్ర వేడుకులకు హాజరు కాలేదని ఆరోపించారు.


User: Oneindia Telugu

Views: 3

Uploaded: 2022-01-27

Duration: 10:32

Your Page Title