10th Class Diaries Teaser Launch | Srinivasa Reddy Hilarious Speech | Filmibeat Telugu

10th Class Diaries Teaser Launch | Srinivasa Reddy Hilarious Speech | Filmibeat Telugu

Watch Srinivasa Reddy Hilarious Speech At 10th Class Diaries Teaser Launch Event br #10thClassDiariesTeaserLaunch br #SrinivasaReddy br #Tollywood br #AvikaGor br #Himaja br #టెన్త్ క్లాస్ డైరీస్ br br br చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్ పతాకాలపై రూపొందిన సినిమా 'టెన్త్ క్లాస్ డైరీస్'. అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. అజయ్ మైసూర్ సమర్పకులు. ఈ సినిమాతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ 'గరుడవేగ' అంజి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హైదరాబాద్‌లోని ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో బుధవారం జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్, సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడు విడుదల చేశారు. మార్చి 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


User: Filmibeat Telugu

Views: 62

Uploaded: 2022-01-28

Duration: 01:49

Your Page Title