IND vs WI 2022 : Indian Cricket In Good Hands - Darren Sammy | Oneindia Telugu

IND vs WI 2022 : Indian Cricket In Good Hands - Darren Sammy | Oneindia Telugu

Former West Indies captain Darren Sammy has praised Rohit Sharma. He said Rohit Sharma is an excellent captain. Team india is now in the hands of a safe man. He also said that Kohli would be a valuable player for the team as a batsman even if he was completely removed as captain. So there is no need to worry too much about the team, said Darren Sammy. br #INDvsWI2022 br #RohitSharma br #ViratKohli br #DarrenSammy br #MSDhoni br #IPL2022 br #TeamIndia br #KieronPollard br #Cricket br br వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్ డారెన్ సామీ రోహిత్ శర్మ పై ప్రశంసలు కురిపించాడు. రోహిత్ శర్మ అద్భుతమైన కెప్టెన్. టీమిండియా ఇప్పుడు సురక్షితమైన వ్యక్తి చేతుల్లోనే ఉంది. అలాగే కోహ్లీ కెప్టెన్‌గా తొలగిపోయినా బ్యాట్స్‌మన్‌గా జట్టుకు విలువైన ఆటగాడిగా ఉంటాడని చెప్పాడు. కాబట్టి జట్టు గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన అని డారెన్‌ సామీ పేర్కొన్నాడు.


User: Oneindia Telugu

Views: 2K

Uploaded: 2022-01-29

Duration: 02:05

Your Page Title