మాస్ మహారాజతో పవన్ భార్య.. ఏ సినిమాలో తెలుసా?

మాస్ మహారాజతో పవన్ భార్య.. ఏ సినిమాలో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ సతీమణి, నటి రేణు దేశాయ్ మాస్ మహారాజ రవితేజతో కలిసి నటించనుందనే వార్త ప్రస్తుతం ఫిలిమ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటితే సెకండ్ ఇన్నింగ్స్ బుల్లితెరపై జడ్జ్‌గా మొదలుపెట్టిన ఆమె ఇప్పుడు వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.


User: Webdunia Telugu

Views: 3

Uploaded: 2022-01-29

Duration: 01:09