Rishabh Pant Is Inconsistent పంత్ పై అభిప్రాయలు తాత్కాలికమే | Oneindia Telugu

Rishabh Pant Is Inconsistent పంత్ పై అభిప్రాయలు తాత్కాలికమే | Oneindia Telugu

Legendary cricketer Sunil Gavaskar recently spoke to a national channel and made some interesting comments on Rishabh Pant game. Gavaskar advised him to reduce his aggression. br #RishabhPant br #SunilGavaskar br #ViratKohli br #RohitSharma br #KLRahul br #INDvsWI br #Cricket br #TeamIndia br br ఇటీవల ఓ జాతీయ చానెల్‌ తో మాట్లాడిన దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్.. రిషభ్ పంత్ ఆట తీరుపై కొన్నిఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. పంత్ తన దూకుడు తగ్గించుకోవాలని సూచించాడు. రిష‌భ్ పంత్‌లో గొప్ప టాలెంట్‌ ఉన్నప్పటికీ దూకుడుగా ఆడుతూ విమర్శల పాలవుతున్నాడని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.


User: Oneindia Telugu

Views: 120

Uploaded: 2022-02-03

Duration: 02:00