RGV : బాహుబలి లెవల్ బెగ్గింగ్.. Ys Jagan మహాబలి | Tollywood Vs Ap Govt | Filmibeat Telugu

By : Filmibeat Telugu

Published On: 2022-02-11

54.9K Views

03:10

ram gopal varma satirical tweens on tollywood celebrities meeting with ys jagan.
#pawankalyan
#Andhrapradesh
#ysjagan
#rgv
#ramgopalvarma
#tollywood

తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఆధ్వ‌ర్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం వైఎస్ జ‌గ‌న్‌తో టాలీవుడ్ ప్ర‌తినిధుల బృందం భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ సమావేశానికి చిరంజీవితో పాటు మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ తదితరులు హాజరయ్యారు. అయితే ఈ భేటీ మీద రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖలు చేశారు. అలాగే ఆయన చేసిన ఒక ట్వీట్ డిలీట్ కూడా చేశారు.

Trending Videos - 6 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 6, 2024