IPL Auction 2022: Harshal Patel RCB కి Kaviya Maran కు నిరాశ‌.. | Oneindia Telugu

IPL Auction 2022: Harshal Patel RCB కి Kaviya Maran కు నిరాశ‌.. | Oneindia Telugu

IPL 2022 Mega Auction: Harshal Patel returns to Royal Challengers Bangalore for Rs 10.75 crore in IPL auction. br #IPLAuction2022 br #RoyalChallengersBangalore br #ipl2022megaauction br #HarshalPatel br #ShikharDhawan br #KaviyaMaran br #srh br #SunRisersHyderabad br #ipl2022news br #KolkataKnightRiders br br హ‌ర్ష‌ట్ ప‌టేల్ కోసం స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ తీవ్రంగా ప్ర‌య‌త్నించింది. కానీ అత‌ని ధ‌ర భారీగా పెరిగిపోవ‌డంతో వ‌దిలేసింది. ఆర్సీబీ ఈ సారి వేలంలో మాత్రం 10 కోట్ల రూపాయ‌ల‌కు పైగా వెచ్చించి కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2022 మెగా వేలంలో హ‌ర్ష‌ల్ ప‌టేట్‌ను రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఏకంగా 10 కోట్ల 75 ల‌క్ష‌ల రూపాయ‌ల భారీ ధ‌రకు కొనుగోలు చేసింది.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2022-02-12

Duration: 03:07

Your Page Title