Russia Ukraine Conflict : స్వదేశానికి చేరుకున్న విద్యార్థులు,స్వాగతం పలికిన కేంద్రం | OneindiaTelugu

Russia Ukraine Conflict : స్వదేశానికి చేరుకున్న విద్యార్థులు,స్వాగతం పలికిన కేంద్రం | OneindiaTelugu

Russia Ukraine Conflict : The Indian students returned home country from Ukraine on two flights after the Indian government suggested that the Indians in Ukraine return temporarily. br #RussiaUkraineConflict br #IndiansinUkraine br #Students br #Ukraine br #Russia br #EvacuationFlight br #PiyushGoyal br #PMModi br #Mumbai br #VolodymyrZelensky br #UkraineRussia br #JyotiradityaScindia br #VladimirPutin br #JoeBiden br #Kiev br #Kyiv br #USmilitary br #RussiaArmy br #Ukrainenews br #UkraineMilitary br br ఉక్రెయిన్ లోని భారతీయులు తాత్కాలికంగా తిరిగి వచ్చేయాలంటూ భారత ప్రభుత్వం సూచించిన్ననేపధ్యంలో రెండు విమానాల్లో భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి చేరుకున్నారు. తొలి విమానం 219 మందితో శనివారం రాత్రి ముంబాయి చేరుకుంది. 250 మందితో బయలుదేరిన రెండో విమానం దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ తెల్ల వారు జామున చేరుకుంది.


User: Oneindia Telugu

Views: 2.2K

Uploaded: 2022-02-27

Duration: 04:47

Your Page Title