Amaravathi రైతులకి Pawan Kalyan అండగా ఉన్నారు - Nadendla Manohar | Oneindia Telugu

Amaravathi రైతులకి Pawan Kalyan అండగా ఉన్నారు - Nadendla Manohar | Oneindia Telugu

AP CM YS Jagan should apologize to state people: Nadendla Manohar on Three capital cities issue. br #amaravathi br #andhrapradesh br #pawankalyan br #janasena br #ysjagan br #ysrcp br #tdp br #ap3capitals br #nadendlamanohar br br అమరావతి: ఏపీ రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును జనసేన పార్టీ స్వాగతిస్తోందన్నారు ఆ పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్. ఈ తీర్పు రాష్ట్ర ప్రజల్లో ఒక ధైర్యాన్ని నింపింది. ఇప్పటికే పునాదులు వేసి, అభివృద్ధి జరిగిన ప్రాంతాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిన సమయంలో హైకోర్టు న్యాయమూర్తులు తీర్పుతో రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలిగిందన్నారు.


User: Oneindia Telugu

Views: 13.2K

Uploaded: 2022-03-04

Duration: 05:19

Your Page Title