Amaravathi: అమరావతి రైతులకు CRDA లేఖలు Plots Registration Process | Andhra Pradesh | Oneindia Telugu

Amaravathi: అమరావతి రైతులకు CRDA లేఖలు Plots Registration Process | Andhra Pradesh | Oneindia Telugu

Amaravathi: Andhra Pradesh Capital Region Authority for Development APCRDA Officials issued Letters to Amaravathi Farmers to register their reclaimed plots. br br br br #Amaravathi br #PlotsRegistration br #CRDA br #APCMJagan br #Amaravathifarmers br #farmersplotsregistration br #TDP br #YSRCP br #అమరావతి br br అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు గతంలో సీఆర్డీయే చట్టం ప్రకారం పలు హామీలు లభించాయి. వీటి ప్రకారం ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు చేసుకోవాలంటూ సీఆర్డీయే రైతులకు లేఖలు రాస్తోంది. అమరావతిలో ఇలా ఫ్లాట్లు ఇవ్వాల్సిన రైతులు దాదాపు 23 వేల మంది ఉన్నారని గుర్తించిన సీఆర్డీయే వారందరికీ ఇప్పుడు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని లేఖలు రాస్తోంది. దీంతో రైతులు రిజిస్ట్రేషన్లకు సిద్ధమవుతున్నారు.


User: Oneindia Telugu

Views: 21

Uploaded: 2022-03-21

Duration: 02:13

Your Page Title