విజయవాడ: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అరెస్ట్.. పరిస్థితి ఉద్రిక్తం

విజయవాడ: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అరెస్ట్.. పరిస్థితి ఉద్రిక్తం

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో సారా మరణాలపై విచారణ చేపట్టాలని తెలుగుదేశం పార్టీ చేపట్టిన నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్సైజ్‌ కమిషనర్‌కు వినతిపత్రం అందజేసేందుకు టీడీపీ ఎమ్మెల్యే బస్సులో బయలుదేరి వచ్చారు. ఈ సందర్భంగా పోలీసులకు, టీడీపీ ఎమ్మెల్యేలకు వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.


User: Telugu Samayam

Views: 7

Uploaded: 2022-03-23

Duration: 03:19

Your Page Title