Kollywood Directors కి తలనొప్పిగా మారిన Rajamouli | RRR Movie | Filmibeat Telugu

Kollywood Directors కి తలనొప్పిగా మారిన Rajamouli | RRR Movie | Filmibeat Telugu

Tamil film lovers are criticizing Tamil film directors in comparison to Rajamouli. br #tollywood br #kollywood br #ssrajamouli br #telugucinema br #shankar br #vetrimaaran br #selvaraghavan br br బాహుబలి సినిమాలో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన రాజమౌళి ఇప్పుడు తాజాగా RRR సినిమాతో కూడా తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరోసారి చాటి చెప్పాడు. భారతదేశం నుంచి మొట్టమొదటిసారి బాహుబలి 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ కాగా ఇప్పుడు RRR కూడా అదే బాటలో పయనిస్తోంది. అయితే రాజమౌళి క్రేజ్ ఇప్పుడు తమిళ దర్శకులకు తలనొప్పిగా మారింది.


User: Filmibeat Telugu

Views: 320

Uploaded: 2022-03-26

Duration: 03:04

Your Page Title