ఎవడైనా రామ్ చరణ్ జోలికొస్తే..! వరుణ్ తేజ్ స్ట్రాంగ్ వార్నింగ్

ఎవడైనా రామ్ చరణ్ జోలికొస్తే..! వరుణ్ తేజ్ స్ట్రాంగ్ వార్నింగ్

తాజాగా జరిగిన రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలో వరుణ్ తేజ్ మాట్లాడిన తీరు హాట్ టాపిక్ అయింది. చరణ్ అన్నను ఎవరన్నా నోరెత్తి ఒక మాట మాట్లాడాలంటే.. మీరందరితో పాటు నేనూ అక్కడే ఉంటాను. ముందు మనతో మాట్లాడమని చెప్పండి. ఆ తర్వాత చరణ్ అన్నతో మాట్లాడొచ్చు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు వరుణ్ తేజ్.


User: Telugu Samayam

Views: 13

Uploaded: 2022-03-28

Duration: 04:18

Your Page Title