IPL 2022: IPL 2022: Gautam Gambhir Touching Caption For MS Dhoni Wins Hearts

IPL 2022: IPL 2022: Gautam Gambhir Touching Caption For MS Dhoni Wins Hearts

IPL 2022, CSK VS LSG: Gautam Gambhir Insta post for MS Dhoni Wins Hearts after CSK VS LSG Match br br br br #IPL2022 br #GautamGambhir br #MSDhoni br #ChennaiSuperKings br #msdhonit20record br #Viratkohli br #LucknowSuperGiants br #dhoniGambhirpictalk br br లక్నో జెయింట్స్‌తో మ్యాచ్ ముగిసిన అనంతరం ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. లక్నో జెయింట్స్ మెంటార్‌గా వ్యవహరిస్తోన్న టీమిండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్- మహేంద్రసింగ్ ధోనీను కలుసుకున్నాడు. వారిద్దరి మధ్య సంభాషణ సుదీర్ఘంగా సాగింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను గౌతమ్ గంభీర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2022-04-01

Duration: 01:21

Your Page Title