IPL 2022 : MS Dhoni Is Not Finished, He Is A Finisher | Oneindia Telugu

IPL 2022 : MS Dhoni Is Not Finished, He Is A Finisher | Oneindia Telugu

IPL 2022 : 'MS Dhoni is not finished, he is a finisher': Former teammate feels Dhoni could return to his vintage best in IPL 2022 br #msdhoni br #MohammadKaif br #ipl2022 br #csk br #chennaisuperkings br #ravindrajadeja br br ఈ విమర్శలపై మహ్మద్ కైఫ్ ఘాటుగా స్పందించాడు. ధోనీ కథ ఫినిష్ అయిపోయిందనుకునే వారి నోళ్లు త్వరలోనే మూతపడతాయనీ స్పష్టం చేశాడు. కేప్టెన్సీని కోల్పోయినంత మాత్రాన ధోనీ కేరీర్‌కు పుల్‌స్టాప్ పడినట్టు కాదని పేర్కొన్నాడు. తొలి రెండు మ్యాచ్‌లల్లో ధోనీ నాటౌట్‌గా నిలిచిన విషయాన్ని కైఫ్ గుర్తు చేశాడు. తొలి మ్యాచ్‌లో అర్ధసెంచరీతో సత్తా చాటాడని, రెండో మ్యాచ్‌లో ఆరు బంతుల్లో 16 పరుగులు చేశాడని పేర్కొన్నాడు. దీన్ని బట్టి అతని ఫిట్‌నెస్‌పై గానీ, బ్యాటింగ్ శైలిపై గానీ అనుమానాలు అక్కర్లేదని తేల్చి చెప్పాడు. ఇంకొంతకాలం పాటు క్రికెట్ ఆడతాడని స్పష్టం చేశాడు. ధోనీ ఫినిషర్ తప్ప.. అతని కేరీర్ ఫినిష్ కాదని అన్నాడు.


User: Oneindia Telugu

Views: 39

Uploaded: 2022-04-03

Duration: 01:58

Your Page Title