IPL 2022,CSK vs PBKS : Is MS Dhoni Is Not Playing A Fair Game ? | Oneindia Telugu

IPL 2022,CSK vs PBKS : Is MS Dhoni Is Not Playing A Fair Game ? | Oneindia Telugu

IPL 2022,CSK vs PBKS : Despite the field umpire announcing that Mahendra Singh Dhoni was out of the match against Punjab Kigs yesterday, Dhoni did not leave the crease. He remained there until the third umpire announced his decision. Dhoni led the way to the pavilion after the third umpire announced his dismissal. br #IPL2022 br #CSK br #MSDhoni br #CSKvsLSG br #DwaneBravo br #RavindraJadeja br #MoeenAli br #MayankAgarwal br #ShikharDhawan br #ArshdeepSingh br #KagisoRabada br #JonnyBairstow br #LiamLivingstone br #RahulChahar br #Cricket br br ఐపీఎల్ 2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ పరాజయాలకు బ్రేక్ పడట్లేదు. హ్యాట్రిక్ పరాజయాలను చవి చూసింది. ఒక దశలో మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ సైతం సహనం కోల్పోయినట్టు కనింపించింది. ఫీల్డ్ అంపైర్ అవుట్ అయినట్టు ప్రకటించినప్పటికీ ధోనీ క్రీజ్‌ను వదల్లేదు. థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని ప్రకటించేంత వరకూ అక్కడే నిల్చుండిపోయాడు. అవుట్ అయినట్టు థర్డ్ అంపైర్ ప్రకటించిన తరువాతే ధోనీ పెవిలియన్ దారి పట్టాడు.


User: Oneindia Telugu

Views: 53

Uploaded: 2022-04-04

Duration: 02:27

Your Page Title