Telangana Congress Leader Seethakka On Warangal Public Meeting Rahul Gandhi | Oneindia Telugu

Telangana Congress Leader Seethakka On Warangal Public Meeting Rahul Gandhi | Oneindia Telugu

Rahul Gandhi Telangana Tour : Congress leader rahul gandhi to visit telangana on may 6 to 7.Telangana Congress leader Sitakka spoke on the matter. br #RahulGandhi br #Telangana br #Seethakka br #WarangalPublicMeeting br #TelanganaCongress br #RahulGandhiTelanganaTour br #RevanthReddy br కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మే 6, 7 తేదీల్లో తెలంగాణా లో పర్యటించనున్నారు. ఈ విషయమై తెలంగాణా కాంగ్రెస్ నాయకురాలు సీతక్క మాట్లాడుతూ.. రైతులను కాపాడాలనే ఉద్దేశ్యంతోనే రాహుల్ గాంధీ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడారని, రైతులు సాధించ్చిన విజయంలో రాహుల్ గాంధీ ముఖ్య పాత్రపోషించారని అన్నారు. తెలంగాణసర్కారు తీరురైతులకు వ్యతిరేకంగా ఉందని కేసీఆర్ రైతులను ఏడిపిస్తున్నారని తెలంగాణా కాంగ్రెస్ నాయకురాలు సీతక్క అన్నారు.


User: Oneindia Telugu

Views: 12

Uploaded: 2022-04-17

Duration: 03:43

Your Page Title