IPL 2022 : ప్రత్యర్థి ఎంత స్కోర్ చేసిన ఐ డోంట్ కేర్ - Shreyas Iyer | Oneindia Telugu

IPL 2022 : ప్రత్యర్థి ఎంత స్కోర్ చేసిన ఐ డోంట్ కేర్ - Shreyas Iyer | Oneindia Telugu

IPL 2022 : Shreyas iyer speech at kkr vs rr post match presentation. br #ipl2022 br #josbutler br #aaronfinch br #kkrvsrr br #venkateshiyer br #shreaysiyer br br విధ్వంసకర బ్యాటింగ్‌తో శతక్కొట్టిన జోస్ బట్లర్‌ను ఆరంభంలోనే ఔట్ చేస్తే సునాయసంగా విజయం సాధించేవాళ్లమని కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 7 పరుగుల తేడాతో తృటిలో విజయాన్ని చేజార్చుకుంది. ఈ మ్యాచ్ అనంతరం ఈ ఓటమిపై స్పందించిన అయ్యర్.. ప్రణాళికలకు తగ్గట్లు రాణించలేకపోయామన్నాడు. వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందన్నాడు. దురదృష్టవశాత్తు బ్రాబోర్న్ మైదానం తమకు కలిసిరావడం లేదని చెప్పాడు. తదుపరి మ్యాచ్‌ల్లో ఈ తప్పిదాలు చేయకుండా పకడ్బందీగా బరిలోకి దిగుతామన్నాడు.


User: Oneindia Telugu

Views: 38

Uploaded: 2022-04-19

Duration: 03:03

Your Page Title