KL Rahul అసహనం .. LSG గొప్ప టీమ్ ..కానీ ! | IPL 2022 | LSG Vs RCB | Oneindia Telugu

KL Rahul అసహనం .. LSG గొప్ప టీమ్ ..కానీ ! | IPL 2022 | LSG Vs RCB | Oneindia Telugu

IPL 2022 LSG vs RCB: KL Rahul regrets bowling errors as RCB gains a super victory br #ipl2022 br #lsgvsrcb br #klrahul br #viratkohli br #lucknowsupergiants br br బౌలింగ్, బ్యాటింగ్‌లో చేసిన కొన్ని తప్పిదాలు తమ ఓటమికి కారణమయ్యాయని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన లక్నో.. 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం ఓటమిపై స్పందించిన కేఎల్ రాహుల్.. బౌలింగ్‌లో 15-20 పరుగులు ఎక్కువగా ఇవ్వడంతో పాటు బ్యాటింగ్‌లో మిడిలార్డర్ వైఫల్యం విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు. అయితే తమ జట్టులోని ఆటగాళ్లంతా అద్భుతంగా రాణిస్తున్నా.. ప్రత్యర్థి జట్లలోని ఒకరిద్దరూ ఆటగాళ్లు చెలరేగుతుండటం ఓటమికి కారణం అవుతుందన్నాడు.


User: Oneindia Telugu

Views: 12

Uploaded: 2022-04-20

Duration: 02:17

Your Page Title