IPL 2022 : KL Rahul,Marcus Stoinis Fined For Code Of Conduct Breach | Oneindia Telugu

IPL 2022 : KL Rahul,Marcus Stoinis Fined For Code Of Conduct Breach | Oneindia Telugu

IPL 2022 : Lucknow Super Giants captain KL Rahul,Marcus Stoinis are fined 20 of his match-fee for breaching the IPL Code of Conduct during his team’s match against RCB at DY Patil Stadium. br #IPL2022 br #KLRahul br #MarcusStoinis br #LucknowSuperGiants br #JoshHazlewood br #LSGvsRCB br #RCB br #ViratKohli br #FafduPlessis br #DYPatilStadium br #Cricket br br ఐపీఎల్ 2022 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ మరో ఓటమిని అందుకుంది. నాటి మ్యాచ్‌లో కేప్టెన్ కేఎల్ రాహుల్, ఆల్‌రౌండర్ మార్కస్ స్టొయినిస్.. ఐపీఎల్ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించాడు. కేఎల్ రాహుల్ కి రావాల్సిన మ్యాచ్ ఫీజులో 20 శాతం మేర కోత పడనుంది. స్టొయినిస్‌ ప్రవర్తన కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన కిందికే వస్తుందని నిర్వాహకులు తెలిపారు. అతణ్ని మందలింపుతో వదిలిపెట్టారు.


User: Oneindia Telugu

Views: 16

Uploaded: 2022-04-20

Duration: 02:27

Your Page Title