Telangana : రాహుల్ సభతో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం! - రేవంత్ రెడ్డి | Telugu Oneindia

Telangana : రాహుల్ సభతో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం! - రేవంత్ రెడ్డి | Telugu Oneindia

Top Congress leader Rahul Gandhi will tour Telangana next month. He will be attending a meeting in Warangal and will be participating in various events. In this context the Congress party held a wide-ranging meeting at Gandhi Bhavan. br #RahulGandhi br #RevanthReddy br #Telangana br br కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చే నెలలో తెలంగాణలో పర్యటించనున్నారు. వరంగల్‌లో జరిగే సభకు హాజరు కావడంతో పాటుగా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ క్రమంలోనే శనివారం గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. జిల్లా నాయకులతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీనియర్ నాయకులు సమావేశమయ్యారు.


User: Oneindia Telugu

Views: 121

Uploaded: 2022-04-25

Duration: 09:48