తిరుపతిలో దారుణం.. యువకుడి హత్యతో కలకలం

తిరుపతిలో దారుణం.. యువకుడి హత్యతో కలకలం

తిరుపతిలో యువకుడి హత్య కలకలంరేపింది. దాసరి మఠంలో యువకుడి గొంతు కోసి దారుణంగా హతమార్చిన జిమ్ ట్రైనర్ చెంచయ్య. హతుడి సోదరిని కొద్దిరోజులుగా వేధిస్తున్న ట్రైనర్. ఆమె కొన్ని ఆరోపణలు చేశారు.


User: Telugu Samayam

Views: 2

Uploaded: 2022-04-28

Duration: 01:58