IPL 2022: There Is No Need To Rush Umran Malik For India Debut - Aakash Chopra | Telugu Oneindia

IPL 2022: There Is No Need To Rush Umran Malik For India Debut - Aakash Chopra | Telugu Oneindia

Former Indian cricketer Aakash Chopra believes SRH player Umran Malik needs a bit of time before making his debut for Team India | ఉమ్రాన్ మాలిక్‌ను టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా జట్టులోకి తీసుకోవాలంటూ సర్వత్రా కామెంట్లు వస్తుండగా దీనిపై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా స్పందించాడు. ఉమ్రాన్ తన చివరి రెండు ఐపీఎల్ మ్యాచ్‌లలో 100పరుగులు ఇచ్చాడు. అతన్ని టీమిండియాలోకి ఎంపిక చేయాలని తొందరపెట్టొద్దన్నాడు.


User: Oneindia Telugu

Views: 761

Uploaded: 2022-05-07

Duration: 02:17

Your Page Title