IPL 2022: వాళ్ళ వల్లే ఓడిపోయాం - KL Rahul | LSG vs RR | Telugu Oneindia

IPL 2022: వాళ్ళ వల్లే ఓడిపోయాం - KL Rahul | LSG vs RR | Telugu Oneindia

IPL 2022,LSG vs RR: KL Rahul disappointed with Lucknow batters after defeat VS Rajasthan | బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్ వైఫల్యం వల్లే తాము ఓడిపోయామని లక్నో సూపర్ జెయింట్స్ కేప్టెన్ కేఎల్ రాహుల్ తేల్చి చెప్పాడు. బ్యాటర్లు వరుసగా విఫలమౌతున్నారని, అది జట్టు జయాపజయాలను ప్రభావితం చేస్తోందని స్పష్టం చేశాడు. బౌలర్లు రాణిస్తున్నప్పటికీ, బ్యాటింగ్ విభాగం ఫామ్ కోల్పోవడం ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించాడు.


User: Oneindia Telugu

Views: 21

Uploaded: 2022-05-16

Duration: 01:27

Your Page Title