6G In India: త్వరలో 6జీ సేవలకు సన్నాహాలు - PM Modi | Telugu Oneindia

6G In India: త్వరలో 6జీ సేవలకు సన్నాహాలు - PM Modi | Telugu Oneindia

India should be ready to launch 6G services in 10 years - PM Narendra Modi said at 25 years of the Telecom Regulatory Authority of India (TRAI) programme | భారత్ లో ఇప్పటికే 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. త్వరలో 6జీ సేవల్ని కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు జరుగుతున్న ప్రయత్నాల్ని ప్రధాని మోడీ ఇవాళ జరిగిన ట్రాయ్ సమావేశంలో వెల్లడించారు. భారత్ వచ్చే పదేళ్లలో 6జీ సేవల్ని ప్రారంభించేందుకు సంసిద్ధంగా ఉండాలన్నారు.


User: Oneindia Telugu

Views: 16

Uploaded: 2022-05-17

Duration: 01:27

Your Page Title