ఆర్టీసీ బస్సులో కానిస్టేబుల్ వీరంగం

ఆర్టీసీ బస్సులో కానిస్టేబుల్ వీరంగం

విశాఖలో CRPF కానిస్టేబుల్ రెచ్చిపోయాడు. ఆర్టీసీ బస్సులో ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తుండగా లోపలికి రమ్మని చెప్పిన మహిళా కండక్టర్‌ను దుర్భాషలాడాడు. ఇదేంటని ప్రశ్నించిన కాలేజీ విద్యార్థులపై చేయి చేసుకున్నాడు. ఎంవీపీ కాలనీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.


User: Telugu Samayam

Views: 168

Uploaded: 2022-05-19

Duration: 05:34