Jagan - KTR దోస్తీ Davos వేదికగా ఆసక్తికర పరిణామం #JaganKTRMeet | Telugu Oneindia

Jagan - KTR దోస్తీ Davos వేదికగా ఆసక్తికర పరిణామం #JaganKTRMeet | Telugu Oneindia

Andhra Pradesh CM YS Jagan, Telangana Minister KTR meet at WEF summit in Davos | సీఎం జగన్మోహన్ రెడ్డి తో కలిసి ఉన్న ఫోటోలు ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్ నా సోదరుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో గొప్ప సమావేశం జరిగింది అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంతేకాదు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో మంత్రి కేటీఆర్ తో భేటీ సంద‌ర్భంగా తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్టనున్నట్లు ప్రకటించిన అంతర్జాతీయ కంపెనీలు ఇవేనని కూడా ఆయన పోస్ట్ చేశారు.


User: Oneindia Telugu

Views: 79

Uploaded: 2022-05-24

Duration: 01:26

Your Page Title