అమలాపురం విధ్వంసం వెనుక బాబు, పవన్: మంత్రి రాజా

అమలాపురం విధ్వంసం వెనుక బాబు, పవన్: మంత్రి రాజా

అమలాపురం విధ్వంసం వెనుక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉన్నారని వ్యాఖ్యానించారు మంత్రి దాడిశెట్టి రాజా. రాష్ట్రానికి ఏకైక విలన్ చంద్రబాబే అని.. రాష్ట్ర ప్రజలన్నా, వ్యవస్థలన్నా బాబుకు భయం లేకపోవడం వల్లే విధ్వంసకర చర్యలన్నారు. ఆందోళనకారులు జై జనసేన.. జై పవన్ కల్యాణ్.. అంటూ నినాదాలు చేయడాన్ని రాష్ట్రప్రజలంతా టీవీల్లో చూశారన్నారు. అమలాపురం విధ్వంసంలో నిందితులు ఎవరైనా వదిలిపెట్టేదిలేదన్నారు.


User: Telugu Samayam

Views: 3

Uploaded: 2022-05-26

Duration: 07:57

Your Page Title