PM Modi Chennai Visit: హిందీతో సమానంగా Tamil - MK Stalin | Telugu Oneindia

PM Modi Chennai Visit: హిందీతో సమానంగా Tamil - MK Stalin | Telugu Oneindia

PM Modi Chennai Visit: Tamil Nadu CM Stalin demands official status for Tamil, Modi calls the Tamil language ‘eternal’| తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన ప్రసంగంలో.. హిందీతో సమానంగా తమిళాన్ని అధికార భాషగా చేయాలని ప్రధాని మోడీని కోరారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో తమిళనాడులో రూ.31,500 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోడీ గురువారం శంకుస్థాపన చేశారు. మోడీ శంకుస్థాపనకు ముందు, ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ప్రధాని మోడీ ముందు డిమాండ్ల జాబితాను రూపొందించారు.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2022-05-27

Duration: 01:19

Your Page Title